
పల్లవి:- షాలేము రాజా - నా యేసయ్యా కృప చూపుటలో - ఐశ్వర్యవంతుడా -2 గడిచిన కాలం కాచినావు - నేటి వరకు దాచినావు. - 2 నీ నిత్య కృపతో నడిపించినావు - 2 అనుపల్లవి:- ఆరాధింతును నా ఆరాధ్య దైవమా ఆనందింతును నా అభిషేక తైలమా -2 చరణం:-1 నీ కృప లేనిదే - నేనేమీ కానయ్యా ఏమున్నా లేకున్నా - నీ తోడు చాలయ్యా.- 2 కమ్మనైన ప్రేమ చూపి - కరుణించి నావయ్య చల్లనైన నీదు ఒడిలో - ఓదార్చి నావయ్య.- 2 నా ప్రాణం నా ధ్యానం నా సర్వం నీవయ్యా ఏదైనా ఏమైనా నిన్ను విడువను యేసయ్యా. -2 " షాలేము రాజా " చరణం:-2 అర్హత లేని- పాత్రను నేనయ్యా కల్వరి ప్రేమతో -స్థిరపరచినవయ్య. 2 ప్రతీ క్షణము నా పక్షమై-బలపరచి నాగయ్యా ప్రతి చోట సాక్షిగా- వెలిగించినావయ్యా -2 నా గానం నా గమ్యం నా ధైర్యం నీవయ్యా నీకోసం నేనున్నా నన్ను వాడుకో యేసయ్యా -2 "షాలేము రాజా" చరణం:-3 నీవే నా దేవుడవు - నేనంత ధన్యుడను నీ దివ్య సన్నిధిలో - నే నొదిగి పోతాను. - 2 నూతన యోరుషలేముగా - ఏర్పరచినవయ్యా నీ ప్రేమ రాజ్యముగా - స్థాపించిన వయ్యా. - 2 నా రక్షణ సంరక్షణ నిరీక్షణ నీవయ్యా నేను సాగేదా సద్భక్తితో కడవరకు నీ సాక్షిగా. - 2 " షాలేము రాజా "
สร้างเสียงพากย์และเพลงด้วย AI
สร้างเสียงด้วยเสียงกว่า 300 เสียงที่แตกต่างในห้องสมุดของเรา.
ยินดีต้อนรับสู่ยุคใหม่ของการสร้างดนตรีกับห้องสมุดเพลง AI ของเรา, ที่ซึ่งปัญญาประดิษฐ์ที่ล้ำสมัยมาพบกับการแสดงออกทางศิลปะ. สำรวจคอลเลกชันเพลง AI ที่สร้างโดยผู้ใช้หลากหลายแนว, อารมณ์และภาษาต่างๆ. ตั้งแต่บรรยากาศเสียงแอมบิเอนท์และภาพยนตร์จนถึงป็อปจังหวะสดใสและแทร็กลึกที่ก้องกังวาน, เทคโนโลยี AI ของเรานำเพลงคุณภาพสูงและเอกลักษณ์มาสู่ชีวิต, เหมาะสำหรับโครงการใดก็ได้หรือการเพลิดเพลินส่วนตัว.
ไม่ว่าคุณจะเป็นผู้สร้างเนื้อหา, นักพัฒนาเกม, พอดแคสเตอร์, หรือเพียงแค่คนรักดนตรี, ห้องสมุดเพลงที่ใช้ AI ของเรามีสิ่งที่ตอบโจทย์ทุกคน. ทุกแทร็กถูกสร้างด้วยเทคโนโลยี AI ขั้นสูง, มอบคุณภาพเสียงที่สมจริงและความรู้สึกเป็นธรรมชาติ, พร้อมตัวเลือกปรับแต่งตามความต้องการเฉพาะของคุณ. ตั้งแต่ดนตรีพื้นหลังจนถึงซาวด์แทร็กที่สร้างแรงบันดาลใจ, ค้นพบความหลากหลายและความลึกของดนตรี AI บนแพลตฟอร์มของเรา.
เรียกดูห้องสมุดเพลง AI ของเราตอนนี้เพื่อสำรวจดนตรีที่สร้างโดยผู้ใช้, ผลิตด้วยเทคโนโลยี AI ที่ล้ำสมัย. ค้นหาเสียงประกอบที่สมบูรณ์แบบสำหรับเนื้อหาของคุณ, ยกระดับโครงการด้วยภาพเสียงนวัตกรรม, และสัมผัสอนาคตของการสร้างดนตรีวันนี้.