
అచ్యుతం కేశవం రామనారాయణం కృష్ణదామోదరం వాసుదేవం హరిమ్ । శ్రీధరం మాధవం గోపికా వల్లభం జానకీనాయకం రామచంద్రం భజే ॥ 1 ॥ అచ్యుతం కేశవం సత్యభామాధవం మాధవం శ్రీధరం రాధికా రాధితమ్ । ఇందిరామందిరం చేతసా సుందరం దేవకీనందనం నందజం సందధే ॥ 2 ॥ [పల్లవి..] విష్ణవే జిష్ణవే శంకనే చక్రిణే రుక్మిణీ రాగిణే జానకీ జానయే । వల్లవీ వల్లభాయార్చితా యాత్మనే కంస విధ్వంసినే వంశినే తే నమః ॥ 3 ॥ కృష్ణ గోవింద హే రామ నారాయణ శ్రీపతే వాసుదేవాజిత శ్రీనిధే । అచ్యుతానంత హే మాధవాధోక్షజ ద్వారకానాయక ద్రౌపదీరక్షక ॥ 4 ॥ రాక్షస క్షోభితః సీతయా శోభితో దండకారణ్యభూ పుణ్యతాకారణః । లక్ష్మణోనాన్వితో వానరైః సేవితో అగస్త్య సంపూజితో రాఘవః పాతు మామ్ ॥ 5 ॥ [పల్లవి..] ధేనుకారిష్టకోఽనిష్టకృద్ద్వేషిణాం కేశిహా కంసహృద్వణ్శికావాదకః । పూతనాకోపకః సూరజాఖేలనో బాలగోపాలకః పాతు మాం సర్వదా ॥ 6 ॥ విద్యుదుద్యోతవత్ప్రస్ఫురద్వాససం ప్రావృడంభోదవత్ప్రోల్లసద్విగ్రహమ్ । వన్యయా మాలయా శోభితోరఃస్థలం లోహితాంఘ్రిద్వయం వారిజాక్షం భజే ॥ 7॥ కుంచితైః కుంతలై భ్రాజమానాననం రత్నమౌళిం లసత్-కుండలం గండయోః । హారకేయూరకం కంకణ ప్రోజ్జ్వలం కింకిణీ మంజులం శ్యామలం తం భజే ॥ 8 ॥ [పల్లవి..] అచ్యుతస్యాష్టకం యః పఠేదిష్టదం ప్రేమతః ప్రత్యహం పూరుషః సస్పృహమ్ । వృత్తతః సుందరం కర్తృ విశ్వంభరః తస్య వశ్యో హరి ర్జాయతే సత్వరమ్ ॥ అచ్యుతం కేశవం రామనారాయణం కృష్ణదామోదరం వాసుదేవం హరిమ్ । శ్రీధరం మాధవం గోపికా వల్లభం జానకీనాయకం రామచంద్రం భజే ॥ 1 । ॥ ఇతి శ్రీశంకరాచార్యవిరచితమచ్యుతాష్టకం సంపూర్ణమ్ ॥
AI से वॉइसओवर और गाने जनरेट करें
हमारी लाइब्रेरी में 300 से अधिक विभिन्न आवाज़ों के साथ ऑडियो बनाएँ।

हमारी एआई सॉन्ग्स लाइब्रेरी में संगीत निर्माण की अगली पीढ़ी में आपका स्वागत है, जहाँ नवाचारी कृत्रिम बुद्धिमत्ता रचनात्मक अभिव्यक्ति से मिलती है। विभिन्न शैलियों, मूड और भाषाओं में उपयोगकर्ता‑जनित एआई गानों का विशाल चयन खोजें। एंबिएंट और सिनेमाई साउंडस्केप्स से लेकर उर्जावान पॉप और गहरे, गूँजते ट्रैक्स तक, हमारी एआई‑ड्रिवन तकनीक उच्च‑गुणवत्ता वाला अद्वितीय संगीत जीवन में लाती है, जो किसी भी प्रोजेक्ट या व्यक्तिगत आनंद के लिए उपयुक्त है।
चाहे आप कंटेंट क्रिएटर हों, गेम डिवेलपर, पॉडकास्टर, या सिर्फ़ संगीत प्रेमी, हमारी एआई‑पावर्ड सॉन्ग लाइब्रेरी सभी के लिए कुछ न कुछ पेश करती है। प्रत्येक ट्रैक उन्नत एआई तकनीक से निर्मित है, जिससे यथार्थवादी ध्वनि गुणवत्ता और प्राकृतिक महसूस होता है, साथ ही आपकी अनोखी जरूरतों के लिए कस्टमाइज़ेबल विकल्प उपलब्ध हैं। बैकग्राउंड स्कोर से लेकर प्रेरणादायक साउंडट्रैक्स तक, हमारी प्लेटफ़ॉर्म पर एआई संगीत की बहुमुखी प्रतिभा और गहराई खोजें।
हमारी एआई सॉन्ग्स लाइब्रेरी को अभी ब्राउज़ करें और उपयोगकर्ता‑जनित संगीत खोजें, जो अत्याधुनिक एआई तकनीक से तैयार किया गया है। अपने कंटेंट के लिए परफ़ेक्ट साउंडट्रैक खोजें, अपने प्रोजेक्ट्स को नवाचारी साउंडस्केप्स के साथ ऊँचा उठाएँ, और आज ही संगीत निर्माण का भविष्य अनुभव करें।