
అంబా శాంభవి చంద్రమౌళి రబలాపర్ణా ఉమా పార్వతీ || కాళీ హైమవతీ శివా త్రినయనీ కాత్యాయనీ భైరవి || సావిత్రీ నవయౌవనా శుభకరీ సాంరాజ్య లక్ష్మీప్రదా || చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ ||1 అంబా మోహిని దేవతా త్రిభువనీ ఆనందసందాయనీ || వాణీ పల్లవపాణీ వేణు మురళీ గాన ప్రియా లోలినీ || చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరీ ||2 అంబానూపుర రత్నకంకణధరీ కేయూర హారావళీ || జాతీచంపక వైజయంతీ లహరీ గైవేయ వైరాజ్యయాత్ || వీణావేణువినోదినీ మండితకరా వీరాసనా సంస్థితా || చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరీ ||3 అంబా రౌద్రిణి భద్రకాళి బగళా జ్వాలాముఖీ వైష్ణవీ|| బ్రహ్మిణీ త్రిపురాంతకా సురనుతా దేదీప్యమానోజ్వలా || చాంముండా శ్రిత రక్షషోజననీ దాక్షాయణీ భైరవీ ||4 అంబా శూలధనుఃశాంకుశాధరీ అర్దేందు బింబాధరీ || వారాహీ మధుకైటభ ప్రశమనీ వాణీ రమా సేవితా || మల్లాద్వాసుర మూకదంతదమనీ మాహేశ్వరీ అంబికా || చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరీ ||5 అంబా సృష్టి వినాశ పాలనకరీ ఆర్యా విసంశోభితా || గాయత్రీ ప్రణవాక్షరామృతరసః పూర్ణానుసంధీకృతా || ఓంకారీ వినుతా సురార్చితపదా ఉద్దండ ద్వైత్యాపహాః || చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరీ ||6 అంబా శాశ్వత ఆగమాది వినుతా ఆర్యా మహాదేవతా || యా బ్రహ్మాది పీపీలికాది జనని యా వై జగన్మోహినీ || యా పంచప్రణావాది రేఫ జననీ యా చిత్కళామాలినీ || చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరీ ||7 అంబా పాలిత భక్తరాజి రనిశం అంబాష్టకం యః పఠే || దంబా లోకకటాక్షవీక్షణ లలితా ఐశ్వర్యమవ్యాహతా || అంబా పావన మంత్రరాజ పఠనా ద్దంతీశ మోక్షప్రదా || చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరీ ||8

欢迎来到音乐创作的下一代--我们的 AI 歌曲库,在这里创新的人工智能与创意表达相结合。探索跨流派、情绪和语言的海量用户生成 AI 歌曲。从氛围和电影配乐到轻快流行和深沉共鸣的曲目,我们的 AI 驱动技术呈现独特的高品质音乐,完美适用于任何项目或个人欣赏。
无论您是内容创作者、游戏开发者、播客主持人,亦或只是音乐爱好者,我们的 AI 驱动歌曲库都能满足每个人的需求。每首曲目均采用先进的 AI 技术制作,确保逼真的音质和自然的听感,并提供可定制选项以匹配您的独特需求。从背景配乐到激励人心的原声,探索我们平台上 AI 音乐的多样性与深度。
立即浏览我们的 AI 歌曲库,探索由前沿 AI 技术打造的用户生成音乐。为您的内容找到完美配乐,用创新音景提升项目,并亲身体验音乐创作的未来。