
విఘ్నకృన్నిమ్నచరణో ద్రావిణీశక్తిసత్కృతః । తీవ్రాప్రసన్ననయనో జ్వాలినీపాలితైకదృక్ ॥ 51 ॥ మోహినీమోహనో భోగదాయినీకాంతిమండనః । కామినీకాంతవక్త్రశ్రీరధిష్ఠితవసుంధరః ॥ 52 ॥ వసుధారామదోన్నాదో మహాశంఖనిధిప్రియః । నమద్వసుమతీమాలీ మహాపద్మనిధిః ప్రభుః ॥ 53 ॥ సర్వసద్గురుసంసేవ్యః శోచిష్కేశహృదాశ్రయః । ఈశానమూర్ధా దేవేంద్రశిఖః పవననందనః ॥ 54 ॥ ప్రత్యుగ్రనయనో దివ్యో దివ్యాస్త్రశతపర్వధృక్ । ఐరావతాదిసర్వాశావారణో వారణప్రియః ॥ 55 ॥ వజ్రాద్యస్త్రపరీవారో గణచండసమాశ్రయః । జయాజయపరికరో విజయావిజయావహః ॥ 56 ॥ అజయార్చితపాదాబ్జో నిత్యానందవనస్థితః । విలాసినీకృతోల్లాసః శౌండీ సౌందర్యమండితః ॥ 57 ॥ అనంతానంతసుఖదః సుమంగలసుమంగలః । జ్ఞానాశ్రయః క్రియాధార ఇచ్ఛాశక్తినిషేవితః ॥ 58 ॥ సుభగాసంశ్రితపదో లలితాలలితాశ్రయః । కామినీపాలనః కామకామినీకేలిలాలితః ॥ 59 ॥ సరస్వత్యాశ్రయో గౌరీనందనః శ్రీనికేతనః । గురుగుప్తపదో వాచాసిద్ధో వాగీశ్వరీపతిః ॥ 60 ॥ నలినీకాముకో వామారామో జ్యేష్ఠామనోరమః । రౌద్రీముద్రితపాదాబ్జో హుంబీజస్తుంగశక్తికః ॥ 61 ॥ విశ్వాదిజననత్రాణః స్వాహాశక్తిః సకీలకః । అమృతాబ్ధికృతావాసో మదఘూర్ణితలోచనః ॥ 62 ॥ ఉచ్ఛిష్టోచ్ఛిష్టగణకో గణేశో గణనాయకః । సార్వకాలికసంసిద్ధిర్నిత్యసేవ్యో దిగంబరః ॥ 63 ॥ అనపాయోఽనంతదృష్టిరప్రమేయోఽజరామరః । అనావిలోఽప్రతిహతిరచ్యుతోఽమృతమక్షరః ॥ 64 ॥ అప్రతర్క్యోఽక్షయోఽజయ్యోఽనాధారోఽనామయోమలః । అమేయసిద్ధిరద్వైతమఘోరోఽగ్నిసమాననః ॥ 65 ॥ అనాకారోఽబ్ధిభూమ్యగ్నిబలఘ్నోఽవ్యక్తలక్షణః । ఆధారపీఠమాధార ఆధారాధేయవర్జితః ॥ 66 ॥ ఆఖుకేతన ఆశాపూరక ఆఖుమహారథః । ఇక్షుసాగరమధ్యస్థ ఇక్షుభక్షణలాలసః ॥ 67 ॥ ఇక్షుచాపాతిరేకశ్రీరిక్షుచాపనిషేవితః । ఇంద్రగోపసమానశ్రీరింద్రనీలసమద్యుతిః ॥ 68 ॥ ఇందీవరదలశ్యామ ఇందుమండలమండితః । ఇధ్మప్రియ ఇడాభాగ ఇడావానిందిరాప్రియః ॥ 69 ॥ ఇక్ష్వాకువిఘ్నవిధ్వంసీ ఇతికర్తవ్యతేప్సితః । ఈశానమౌలిరీశాన ఈశానప్రియ ఈతిహా ॥ 70 ॥ ఈషణాత్రయకల్పాంత ఈహామాత్రవివర్జితః । ఉపేంద్ర ఉడుభృన్మౌలిరుడునాథకరప్రియః ॥ 71 ॥ ఉన్నతానన ఉత్తుంగ ఉదారస్త్రిదశాగ్రణీః । ఊర్జస్వానూష్మలమద ఊహాపోహదురాసదః ॥ 72 ॥ ఋగ్యజుఃసామనయన ఋద్ధిసిద్ధిసమర్పకః । ఋజుచిత్తైకసులభో ఋణత్రయవిమోచనః ॥ 73 ॥ లుప్తవిఘ్నః స్వభక్తానాం లుప్తశక్తిః సురద్విషామ్ । లుప్తశ్రీర్విముఖార్చానాం లూతావిస్ఫోటనాశనః ॥ 74 ॥ ఏకారపీఠమధ్యస్థ ఏకపాదకృతాసనః । ఏజితాఖిలదైత్యశ్రీరేధితాఖిలసంశ్రయః ॥ 75 ॥

欢迎来到音乐创作的下一代--我们的 AI 歌曲库,在这里创新的人工智能与创意表达相结合。探索跨流派、情绪和语言的海量用户生成 AI 歌曲。从氛围和电影配乐到轻快流行和深沉共鸣的曲目,我们的 AI 驱动技术呈现独特的高品质音乐,完美适用于任何项目或个人欣赏。
无论您是内容创作者、游戏开发者、播客主持人,亦或只是音乐爱好者,我们的 AI 驱动歌曲库都能满足每个人的需求。每首曲目均采用先进的 AI 技术制作,确保逼真的音质和自然的听感,并提供可定制选项以匹配您的独特需求。从背景配乐到激励人心的原声,探索我们平台上 AI 音乐的多样性与深度。
立即浏览我们的 AI 歌曲库,探索由前沿 AI 技术打造的用户生成音乐。为您的内容找到完美配乐,用创新音景提升项目,并亲身体验音乐创作的未来。