
ఓం దుర్గా, దుర్గార్తి శమనీ, దుర్గాఽఽపద్వినివారిణీ । దుర్గమచ్ఛేదినీ, దుర్గసాధినీ, దుర్గనాశినీ ॥ 1 ॥ దుర్గతోద్ధారిణీ, దుర్గనిహంత్రీ, దుర్గమాపహా । దుర్గమజ్ఞానదా, దుర్గ దైత్యలోకదవానలా ॥ 2 ॥ దుర్గమా, దుర్గమాలోకా, దుర్గమాత్మస్వరూపిణీ । దుర్గమార్గప్రదా, దుర్గమవిద్యా, దుర్గమాశ్రితా ॥ 3 ॥ దుర్గమజ్ఞానసంస్థానా, దుర్గమధ్యానభాసినీ । దుర్గమోహా, దుర్గమగా, దుర్గమార్థస్వరూపిణీ ॥ 4 ॥ దుర్గమాసురసంహంత్రీ, దుర్గమాయుధధారిణీ । దుర్గమాంగీ, దుర్గమాతా, దుర్గమ్యా, దుర్గమేశ్వరీ ॥ 5 ॥ దుర్గభీమా, దుర్గభామా, దుర్గభా, దుర్గధారిణీ । నామావళిమిమాం యస్తు దుర్గాయా సు ధీ మానవః । పఠేత్సర్వభయాన్ముక్తో భవిష్యతి న సంశయః ॥ శత్రుభిః పీడ్యమనో వా దుర్గబంధగతోఽపి వా । ద్వాత్రింశన్నామపాఠేన ముచ్యతే నాత్ర సంశయః ॥ ఇతి శ్రీ దుర్గా ద్వాత్రింశన్నామావళి స్తోత్రమ్ ॥

欢迎来到音乐创作的下一代--我们的 AI 歌曲库,在这里创新的人工智能与创意表达相结合。探索跨流派、情绪和语言的海量用户生成 AI 歌曲。从氛围和电影配乐到轻快流行和深沉共鸣的曲目,我们的 AI 驱动技术呈现独特的高品质音乐,完美适用于任何项目或个人欣赏。
无论您是内容创作者、游戏开发者、播客主持人,亦或只是音乐爱好者,我们的 AI 驱动歌曲库都能满足每个人的需求。每首曲目均采用先进的 AI 技术制作,确保逼真的音质和自然的听感,并提供可定制选项以匹配您的独特需求。从背景配乐到激励人心的原声,探索我们平台上 AI 音乐的多样性与深度。
立即浏览我们的 AI 歌曲库,探索由前沿 AI 技术打造的用户生成音乐。为您的内容找到完美配乐,用创新音景提升项目,并亲身体验音乐创作的未来。